Pages

Friday, 28 September 2012

Chandrababu naidu Muslim Decleration

   చంద్ర బాబు  నాయుడు గారు  ముస్లిం డిక్లారేసన్ ని సెప్టెంబర్ 27 నాడు  ప్రకటించారు, రాష్ట్రం లో పాలన గాడి తప్పిన వేళ చంద్రబాబు నాయుడు ప్రతిపక్షం లో ఉండి, ప్రజలకు తను అండగా ఉంటూ, వారి సమస్యలు కు పరిష్కారం చుపుతూ, యువకలలో మహిలలు  నిరాశకు లోను కాకుండా బంగారు భవిత ను అందిస్తాను అని ప్రతిజ్ఞ చేస్తున్నారు, ప్రజలులో  కూడా చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వాసం పెరిగి, ప్రజా సమస్యలు నిరంతరం పోరాడే నాయకుడు బాబే అని బాబు పాలనా కోరుకుంటున్నారు.
చంద్ర బాబు నాయుడు మిధ శత్ర్వులు ఎన్ని రకాలుగా దాడి చేసిన, తను మాత్రం తను ప్రజల మనిష గా నిరూపిస్తూ తన చేతలు ద్వారానే వారికి సమాదానం చెప్తూ అందరి నోరుముయిస్తున్నారు.

No comments:

Post a Comment