Pages

Friday, 28 September 2012

Vasthunna Mekosam Yatra


అజాత శత్రువు 64 ఏళ్ళు లో కూడా నిరంతరం ప్రజాశ్రేయస్సు కోసం  తపించే చంద్రబాబు నాయుడు  గారు  అక్టోబర్ 2 నుండి వస్తున్నా మీ కోసం యాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే, ఈ యాత్ర తో చంద్రబాబు నాయుడు గారు ప్రజలు చెంత మరింత సమయం గడపాలి అనుకుంటున్నారు,

చాల మంది సిఎం పదివి కోసం బాబు పడ్తున్న ఆరాటం అని చవక బారు ప్రకటనలు చేస్తున్నారు, ఆంధ్ర ప్రదేశ్ ని 9 ఏళ్ళు పాలించి, కేంద్రంలో రాస్త్రపతులును నియమించన ఒక వ్యక్తికి 64 సంవత్సరాల వయస్సు లో 117 రోజులు పాటు రాష్ట్రం లో కాలినడకన పర్యటించాల్సిన అవసరం ఉండదు. ప్రజా సమస్యలు మరింత లోతుగా తెలుసుకోడానికి యాత్ర చేపడుతున్న చంద్రబాబు నాయుడుని విమర్శించే ముందు తాము ఎన్నిసార్లు ప్రజాసమస్యల మిధ  పోరాడారో గుర్తుకుతెచుకుంటే మంచింది. 

ఒక రాజికియ పార్టీ లక్ష్యం రాజ్యాధికారం, అది జగమేరిగన సత్యం. దానిని పొందాలి అంటే ప్రజల మద్దతు కావలి, అది తెలుగుదేశం కి ఉంది అని తెలుసుకోని  కొన్ని పార్టీలు తమ స్వార్ధ ప్రయోజనాలు కోసం రాష్ట్ర బవిత కోసం పాటు పడ్తున్న ఒక నాయకుడుని విమర్శించడం వారి విజ్ఞాతే కే వదిలివేయాలి,

రాష్ట్ర చాల క్లిస్థ పరిస్థతలలో ఉంది ఇలాంటి సమయం లో అన్ని పార్టీలు అధికార పార్టీ మిధ ఒత్తడి పెంచి ప్రజవ్యతిరేఖ నిర్ణయాలు తిసుకొంటున కేంద్ర రాష్ట్ర ప్రబుత్వాల మిధ ఒత్తడి పెంచడం ద్వారా మంచి కార్యక్రమాలు చేసేలా చేయడం మానేసి బాద్యతయుతంగా వ్యవహరిస్తున్న ప్రతిపక్షం ను విమర్శించడం విడ్డురం.

హరిత విప్లవం మొదలైన జిల్లా లోనే పంట విరామం ప్రకటించిన దుస్తుతి వచ్చినందుకు పాలకులు సిగ్గు  పడాలి, దేశ దాన్యగారం లోనే ఇలాంటి పరిస్థితి వుంటే  మిగత  జిల్లాల పరిస్థితి చెప్పక్కర్లేదు.

 విద్యార్థులుకు ఫీజులు చేల్లెంచలేదు, చదవు పూర్తి చేసుకున్న వారికి ఉపాధి లేదు. వారి లో ఆత్మవిశ్వాసం కోల్పుకుండా జాతి అబివృద్ది లో బాగం చేసే బాద్యత ని మన చంద్ర బాబు నాయుడు తేసుకోన్నదుకు అబినింధచడం మానేసి విమర్శలు కు దిగడం వారి నైతక విలువులు లేవనడంకు  నిదర్శనం.

ఎన్నో ఏళ్లుగా సాగుతున్న తెలంగాణా సమస్య మిధ ఎటు వంటి నిర్ణయం లేకుండా పాలన సాగిస్తూ ప్రబుత్వం ప్రజల జీవితాలు తో ఆటలు ఆడుకుంటాయి, కొంత మంది  స్వార్ధ రాజికియ నాయకులు అమాయకులైన ప్రజల బావోద్వేగాల తో తమ పొట్ట నింపుకొంట్టున్నారు, ఈ పోరాటం లో ఎంత మంది శ్రీకాంతిచారి లాంటి అమాయకలు బలి చేయదల్చుకుందో పాలకులుకే తెలియాలి.

ఇప్పడి వరకు తెలుగుదేశం వలన తాము ఎటువంటి నిర్ణయం తేసుకోలేకపోతునం అని అన్న  కాంగ్రెస్ నాయకలు తెలుగుదేశం ప్రదాని కి లేఖ  ఇచ్చన కూడా  విమర్శలుకు దిగుతున్నారు, తెలంగాణా ఇవ్వడం ఇవ్వకపోవడం అంత కాంగ్రెస్ చేతిలో ఉంది కాని తెలుగుదేశం ని బూచి గా చూపి తమ పబ్బం గడుపుకోవాలి అనుకుంటున్నాయి. కాని తెలుగుదేశం అధినేత అన్ని విషయాలలో స్పస్తత  ప్రజల, రాజికియ విస్లేసకులమన్ననులు అందుకొంటున్నారు.

  మొన్న  బిసి డిక్లేరిసన్  నిన్న ఎస్సి  డిక్లేరిసన్ నేడు  ముస్లిండిక్లేరిసన్, తెలంగాణా... ఇలా ప్రతి అంశం మిధ స్పస్థత ఇస్తూ చంద్రబాబు నాయుడు గారు ప్రజల మద్య లో ఉండాలి అని అనుకొంటున్నారు, చంద్ర బాబు చేసే మంచి పనులు ఆపాలి అని కొంత మంది రకరాకా ల ఎత్తులు వేస్తున్నారు వీటికి నిదర్శనం బి సి డిక్లేరిసన్ నాడు ఒక ఎం ఎల్ ఏ చేత, తెలంగాణా మిధ స్పస్థత ఇచిన్నపుడు ఇద్దరు  ఎం ఎల్ ఏ ల చేత విమర్శలు కు  చేయించడం,. వారి చేతి అలా చేస్తే తెలుగుదేశం చేసే  మంచి పనులు ప్రజలు లోకి వెళ్ళకుండా ఆపడం. అబద్దం ఆగమేఘాల మిధ నిజం నిలకడక మీదా చేరుతుంది  కదా ...! తెలుగు దేశం పనులును  కూడా  ప్రజలు నిలకడక అర్ధం చేసుకుని చంద్ర బాబు నాయుడు ని ఆదరించడానికి సిద్దం గా  ఉన్నారు.

కొంత మంది తెలుగుదేశం నాయకలుని  కొంత మంది  డబ్బు తో, అధికారం తో  ప్రలోబంకు గురిచేసి తమ వైపు తిప్పుకోవాలి అనుకొంటున్నారు. కాని అది వారి బ్రమ అని  తెలుసుకోవాలి . ఎందుకంటే తెలుగుదేశం బలం కార్యకర్తలు, వారే పార్టీని ఇన్ని సంవత్సరాలగా నడిపిస్తున్నారు ఎంతో మంది లిడర్లను వారే తయారుచేస్తున్నారు. చంద్రబాబునాయుడు కూడా ఆ కార్యకర్తల సమక్షం కో ఉండాలి అని నిర్ణయించుకున్నారు,  చంద్రబాబునాయుడు  రాజదాని లో ఉండి పార్టి మారే  వారిని ఆపే  ప్రయాత్నం  చేయవచ్చు కాని అతను కి కావలిసింది ప్రజలు శ్రేయస్సు , నిజాయతి గా  చేసే కార్యకర్తల ఆశిస్సులు  అందుకే వారి సమక్షంలో  ఉండడానికి నిర్ణయం  తీసుకున్నారు. 

ప్రజల క్షేమమే తన లక్ష్యం గల నాయకుడు మన దగ్గరికి  వస్తున్నారు మనం అందరం అతనికి మద్దతు తెలుపుదాం, తెలుగుదేశం మంచి పనులు ప్రజలుకు  వివరిద్దం, తెలుగు దేశాన్ని గెలిపిద్దాం రాష్ట్రాన్ని కాపాడుకుందాం.... 

జై ఎన్ టి ర్                                         జై తెలుగుదేశం                                                       జై తెలుగుదేశం 

 


No comments:

Post a Comment