Pages

Wednesday, 19 September 2012

Nara chandra babu naidu paadha yatra

తెలుగు వాడి ఘనతని వెలుగెత్తి చూపి, తెలుగు వాడి ఆత్మగౌరవం పెంచింది రామ్మన్న అయితే తెలుగు వాడి  ఆత్మ విశ్వాసాన్ని పెంచింది చంద్రన్న, ఒక్క అప్పుడు ఆంధ్ర ప్రదేశ్ అంటే అబివృద్ది  లో మొదట స్థానం, ఇప్పుడు అంధ కారం లో మొదటి స్థానం.. ఒక వైపు నాయకుల  అవినీతి, మరో  వైపు పాలకల అసమర్ధత వెరసి,, ఆంధ్ర ప్రదేశ్ ని అట్టడుగు స్థానం కు పడతోసాయి, అర్థం పర్థం లేని వోట్ బ్యాంకు పధకాలు తో ఈ ప్రబుత్వం ప్రజల జీవితం తో ఆడుకుంటుంది,దానికి ఉదహరణలు ఎన్నో,, ప్రజలను బిక్ష గాలుగా ఈ ప్రుబుత్వం మారుస్తుంది.

No comments:

Post a Comment